Share this on your social network:
Published:
01-01-2019

యుపిలో అక్రమ ఆయుధాలను తరలిస్తున్న 42 మంది అరెస్ట్‌

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ జిల్లాలో అక్రమ ఆయుధాలను తరలిస్తున్నారన్న ఆరోపణలపై 42 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. బుధానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జోలా గ్రామంలో చట్టవిరుద్ధ ఆయుధ తయారీ యూనిట్లపై దాడులు చేసి పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సోమవారం ఆయుధాలను తరలిస్తురన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా పెద్ద మొత్తంలో వెలుగుచూశాయని అధికారి ఒకరు తెలిపారు. ఖటోలీ పట్టణంలోని ఒక ఇంటిపై దాడి చేసి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు .. ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

 
 

Related ImagesRelated News


మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అఖ్నూర్ సెక్టార్ లో


బ్యాంకుపై ఉగ్రవాదుల దాడి.. రూ.2 లక్షల దోపిడీ

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి బ్యాంకు దోపిడీకి పాల్పడ


బందిపోటు రాణి పూలన్ తల్లికి కష్టాలు, భూమిని లాక్కొన్న భూస్వాములు, తిండికి కూడ కష్టమే ....!

లక్నో:పూలన్ దేవి...ఈ పేరు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు మార్మోగిప


భోజనంలో ఉల్లిపాయలు పెట్టారని నగ్నప్రదర్శన చేశాడు

ఆహారంలో ఉల్లిపాయలు వేశారన్న కారణంగా దురుసుగా ప్రవర్తిస్తూ, బట్టలు వి


ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక 11 మంది మృతి

ఇండోర్ లోని ఎంవై హాస్పిటల్ లో నాటకీయ పరిణామాల మధ్య ఆక్సిజన్ నిలిచిపోవ


ప్రియుడు మోసం చేశాడని.. కోసి పారేసింది!

న్యూఢిల్లీ: ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన ప్రేయసి తెలివ


టివి నటిపై అత్యాచారం కేసులో నిందితుడు గిరీష్‌ అరెస్టు

టివి నటిపై అత్యాచారం కేసులో నిందితుడు గిరీష్‌ని ఎల్బీనగర్‌ పోలీసుల


వెబ్‌సైట్‌లో భార్యతో శృంగార దృశ్యాలు

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్న చందంగా బెడ్‌రూంలో భార్యతో గ


ఆస్తి కోసం తమ్ముడినే హతమార్చాడు..

గుత్తి: ఎట్టకేలకు యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించగలిగారు.


లోయలో పడిన బస్సు: 11మంది మృతి, 19మందికి గాయాలు ...

ఐజ్వాల్‌: మిజోరాం రాష్ట్రంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంగ


ఏసీబీకి చిక్కిన మరో అవినీతి సొరచేప!.

ఇటీవల అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడుల్లో అనేక మంది అధికారులు పట్టుబ


యువతిని మోసం చేసిన కేసులో ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు ...

హైదరాబాద్: ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ఓయూ కెమిస్ట


ఖమ్మం: చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిలో భయాన్ని కలిగించడానికే కార్డన్ సెర్చ్: అడిషనల్ డిసి

బలహీనులను దౌర్జన్యంగా దోపిడీ చేస్తూ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల


యుపిలో అక్రమ ఆయుధాలను తరలిస్తున్న 42 మంది అరెస్ట్‌

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ జిల్లాలో అక్రమ ఆయుధాలను


మనిషా పశువా : బిల్డింగ్ పై నుండి పసిబిడ్డను విసిరేశాడు..

హైదరాబాద్ : భార్యతో గొడవ పడ్డ ఓ భర్త పశువులా మారాడు..మద్యం మత్తులో విచక్


ఈజిప్టులో 40 మంది ఉగ్రవాదుల కాల్చివేత

గీజా పిరమిడ్లను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై టెర్రరిస్టులు జరిపిన బా


క్షణికావేశంలో స్నేహితున్ని హతమార్చిన యువకుడు

హైదరాబాద్‌ : క్షణికావేశంలో ఓ యువకుడు స్నేహితున్ని కత్తితో పొడిచి హత్


బైక్ ను ఢీకొన్న జీపు.. వ్యక్తి మృతి

తిరుపతి : తిరుమల ఘాట్‌ రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్&z


అదుపుతప్పి బోల్తా పడిన టిప్పర్‌

తూర్పు గోదావరి : టిప్పర్‌ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన పిఠాపురం నియోజకవ


కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!

ఈ మద్య ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే..డ్రైవర్ల నిర్లక్ష్యం...మద్య సేవిం


యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడు

విజయనగరం : యువతి పై యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ఎస్‌.కోట మ


ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!

కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కసాయిగా మారాడు. తన పిల