Share this on your social network:
Published:
01-01-2019

ఐఓసీఎల్‌లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 జనవరి 2019.

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య : 68

పోస్టు పేరు: జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 28 జనవరి 2019

విద్యార్హతలు

కెమికల్/రిఫైనరీ, పెట్రో కెమికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ ఇన్స్‌ట్రుమెంటేషన్/ఇన్స్‌ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్‌లో మూడేళ్ల డిప్లొమా

వయస్సు: డిసెంబర్ 31, 2018 నాటికి 18 నుంచి 26 ఏళ్లు

వేతనం : నెలకు రూ. 11900 - 32000/-

అప్లికేషన్ ఫీజు :

ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు: ఫీజు మినహాయింపు

ఇతరులు: రూ. 150/-

ఎంపిక విధానం : ఆన్‌లైన్ పరీక్ష ద్వారా

ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 7 జనవరి 2019

దరఖాస్తులకు చివరి తేదీ : 28 జనవరి 2019

Related ImagesRelated News


శాతవాహనుల పరిపాలనా విశేషాలు!..

రాజ్య పాలనలో రాజుకు సహకరించడానికి రాజోద్యోగులు ఉండేవారు.శాతవాహనుల కా


ఇక్కడ చదివితే ఇస్రో కొలువు ఖాయం!

ఇస్రోలో ఉద్యోగం కావాలా? దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సైంటిస్ట్‌


కానిస్టేబుల్ ఫలితాల వెల్లడి...!!

సరైన అభ్యర్థులు లేకపోవడంతో అన్ని విభాగాలలో కలిపి 1171 పోస్టులు మిగిలిపో


తెలంగాణ సెట్ ప్రకటన విడుదల...!!

తెలంగాణ సెట్ (స్టేట్ ఎలిజిబులిటీ టెస్టు) ప్రకటన వెలువడింది. గురువారం(ఫ


గ్రూప్ 2 అన్ని సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ...!

తెలంగాణ రాష్ట్రం లో గ్రూప్ 2 పరీక్షా జరగడం తో ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప


40 అడుగుల బుద్ధ విగ్రహం ....

సిర్పూర్‌ పట్టణం శివారులోని నాగమ్మ చెరువులో వచ్చే బుద్ధపూర్ణిమ నాటి


26న అంబేద్కర్‌ వర్సిటీ అర్హత పరీక్ష...!!

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ-2017 అర్హత పరీక్ష మ


గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రంపై 400 అభ్యంతరాలు...!!

గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రంపై 400 అభ్యంతరాలు.. ఏపీపీఎస్సీ నిర్వ


పాలిసెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 11...!!

పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్ దరఖాస్తు గడు


ఏప్రిల్ 13న ఇంటర్‌ రిజల్ట్..

గత నెలలో ఏపీ లో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఈ నెల 13న విడుదల చేస్తున్నట


ఓఎంఆర్ పత్రంపైనే పేరు...!!

అభ్యర్థుల ప్రయోజనార్థం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్


అభ్యర్థుల ప్రయోజనార్థం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కొత్త విధానానికి శ్రీకారం చు

కన్యాశుల్కం - గురజాడ అప్పారావు  మహాప్రస్థానం - శ్రీశ్రీ ఆంధ్ర మహాభారత


గురుకుల పోస్టులకు 31న స్ర్కీనింగ్‌ టెస్ట్‌...!!

గురుకుల టీజీటీ, పీజీటీ, పీడీ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులకు ఈనెల 31న స్


తెలంగాణ విద్యుత్‌శాఖలో భారీగా కొలువుల ప్రకటన.

తెలంగాణ రాష్టం వచ్చాక భారీ గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది తెరాస ప్రభ


నీలోఫర్‌కు 569 పోస్టులు మంజూరు

నీలోఫర్ ఆస్పత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 569 పోస్టులు మంజూరు చేసిం


ట్రాన్స్‌కోలో 1604 ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో)


ఇంజనీరింగ్ విద్యార్ధులకి "డిఆర్‌డిఒ" లో ఉద్యోగాలు

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనేజేషన్‌ (డిఆర్‌


ఉద్యోగార్థులకు సరికొత్త సవాళ్లు!

ఉద్యోగార్థులకు సరికొత్త సవాళ్లు! శాస్త్ర సాంకేతిక రంగాల్లో సరికొత్త


ఉన్నత స్థాయి హోదాకి... ఏఎఫ్‌క్యాట్‌

ఉన్నత స్థాయి హోదాకి... ఏఎఫ్‌క్యాట్‌ ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక


ఫ్యాషన్‌ డిజైన్‌లో..

తాజా ఇంటర్న్‌షిప్స్‌ ఫ్యాషన్‌ డిజైన్‌లో.. **మాన్యుఫాక్చరింగ్‌ ఇం


మీ వల్లే సురక్షితంగా ఉంటున్నాం

  న్యూదిల్లీ: టెలిఫోన్లు, మొబైల్‌ఫోన్లు రాక ముందు అ యినవారిని పలకరిం


ఎంబిబిఎస్‌లో వికలాంగుల ప్రవేశాలపై మార్గదర్శకాలను సవరించాలి

ఎంబిబిఎస్‌లో వికలాంగుల ప్రవేశాలపై మార్గదర్శకాలను సవరించాలి   - ఎన్&


ఐఓసీఎల్‌లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల


లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు

మేడ్చల్‌ : మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశ