Share this on your social network:
Published:
14-09-2018

మీ వల్లే సురక్షితంగా ఉంటున్నాం

 

న్యూదిల్లీ: టెలిఫోన్లు, మొబైల్‌ఫోన్లు రాక ముందు అ యినవారిని పలకరించుకోవడానికి ఉత్తరాలే ప్రధాన మాధ్యమాలుగా ఉండేవి. అయితే ఇప్పుడు పోస్ట్ కార్డు కొని లేఖ రాసే తీరిక ఎవరికీలేదు. ఆత్మీయులను పలకరించుకోవడానికి వాట్సాప్‌లో ఓ మెసేజ్‌, ఒక ఫోన్ కాల్‌తో సరిపెట్టేస్తున్నాం. అయితే పలువురు విద్యార్థులు మాత్రం మన సైనికుల సేవలు కొనియాడుతూ వారికి లేఖలు రాశారు. 'శత్రువుల నుంచి మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు. ఈ దేశం కోసం సరిహద్దుల్లో మీ ప్రాణాలను పణంగా పెడుతున్నారు' అంటూ ఆ లేఖల్లో ప్రస్తావించారు. వాటిని రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'దేశం కోసం నిర్విరామంగా, నిస్వార్థంగా సైనికులు సేవలు అందిస్తున్నారు. చిన్నారులు రాసిన లేఖలు వారిపై కృతజ్ఞతను చూపిస్తున్నాయి' అని ఆమె ట్వీట్‌ చేశారు.

విద్యార్థులను ఈ మార్గంలో ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆమె ప్రశంసించారు. ఈ చర్య తమనెంతో ఆకట్టుకుందని తెలిపారు. ఇలాంటివి మరిన్ని అందుకోవడానికి ఎదురు చూస్తున్నామన్నారు. పిల్లలు రాసిన లేఖలు, బొమ్మలను ఇండియా గేట్ వద్ద ప్రదర్శనకు ఉంచనున్నట్లు ఆమె తెలిపారు. మెరుపుదాడులు జరిగి రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో సెప్టెంబరు 27న వాటిని ప్రదర్శిస్తారు.

Related ImagesRelated News


శాతవాహనుల పరిపాలనా విశేషాలు!..

రాజ్య పాలనలో రాజుకు సహకరించడానికి రాజోద్యోగులు ఉండేవారు.శాతవాహనుల కా


ఇక్కడ చదివితే ఇస్రో కొలువు ఖాయం!

ఇస్రోలో ఉద్యోగం కావాలా? దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సైంటిస్ట్‌


కానిస్టేబుల్ ఫలితాల వెల్లడి...!!

సరైన అభ్యర్థులు లేకపోవడంతో అన్ని విభాగాలలో కలిపి 1171 పోస్టులు మిగిలిపో


తెలంగాణ సెట్ ప్రకటన విడుదల...!!

తెలంగాణ సెట్ (స్టేట్ ఎలిజిబులిటీ టెస్టు) ప్రకటన వెలువడింది. గురువారం(ఫ


గ్రూప్ 2 అన్ని సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ...!

తెలంగాణ రాష్ట్రం లో గ్రూప్ 2 పరీక్షా జరగడం తో ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప


40 అడుగుల బుద్ధ విగ్రహం ....

సిర్పూర్‌ పట్టణం శివారులోని నాగమ్మ చెరువులో వచ్చే బుద్ధపూర్ణిమ నాటి


26న అంబేద్కర్‌ వర్సిటీ అర్హత పరీక్ష...!!

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ-2017 అర్హత పరీక్ష మ


గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రంపై 400 అభ్యంతరాలు...!!

గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రంపై 400 అభ్యంతరాలు.. ఏపీపీఎస్సీ నిర్వ


పాలిసెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 11...!!

పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్ దరఖాస్తు గడు


ఏప్రిల్ 13న ఇంటర్‌ రిజల్ట్..

గత నెలలో ఏపీ లో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఈ నెల 13న విడుదల చేస్తున్నట


ఓఎంఆర్ పత్రంపైనే పేరు...!!

అభ్యర్థుల ప్రయోజనార్థం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్


అభ్యర్థుల ప్రయోజనార్థం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కొత్త విధానానికి శ్రీకారం చు

కన్యాశుల్కం - గురజాడ అప్పారావు  మహాప్రస్థానం - శ్రీశ్రీ ఆంధ్ర మహాభారత


గురుకుల పోస్టులకు 31న స్ర్కీనింగ్‌ టెస్ట్‌...!!

గురుకుల టీజీటీ, పీజీటీ, పీడీ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులకు ఈనెల 31న స్


తెలంగాణ విద్యుత్‌శాఖలో భారీగా కొలువుల ప్రకటన.

తెలంగాణ రాష్టం వచ్చాక భారీ గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది తెరాస ప్రభ


నీలోఫర్‌కు 569 పోస్టులు మంజూరు

నీలోఫర్ ఆస్పత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 569 పోస్టులు మంజూరు చేసిం


ట్రాన్స్‌కోలో 1604 ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో)


ఇంజనీరింగ్ విద్యార్ధులకి "డిఆర్‌డిఒ" లో ఉద్యోగాలు

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనేజేషన్‌ (డిఆర్‌


ఉద్యోగార్థులకు సరికొత్త సవాళ్లు!

ఉద్యోగార్థులకు సరికొత్త సవాళ్లు! శాస్త్ర సాంకేతిక రంగాల్లో సరికొత్త


ఉన్నత స్థాయి హోదాకి... ఏఎఫ్‌క్యాట్‌

ఉన్నత స్థాయి హోదాకి... ఏఎఫ్‌క్యాట్‌ ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక


ఫ్యాషన్‌ డిజైన్‌లో..

తాజా ఇంటర్న్‌షిప్స్‌ ఫ్యాషన్‌ డిజైన్‌లో.. **మాన్యుఫాక్చరింగ్‌ ఇం


మీ వల్లే సురక్షితంగా ఉంటున్నాం

  న్యూదిల్లీ: టెలిఫోన్లు, మొబైల్‌ఫోన్లు రాక ముందు అ యినవారిని పలకరిం


ఎంబిబిఎస్‌లో వికలాంగుల ప్రవేశాలపై మార్గదర్శకాలను సవరించాలి

ఎంబిబిఎస్‌లో వికలాంగుల ప్రవేశాలపై మార్గదర్శకాలను సవరించాలి   - ఎన్&


ఐఓసీఎల్‌లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల


లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు

మేడ్చల్‌ : మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశ