అక్షరం టీవీ

ఐఐటీ మద్రాసులో ‘శాస్త్ర’ పేరుతో ఏటా నిర్వహించే టెక్‌ పోటీ. అందులో ఒకటి ఇండియన్‌ రైల్వే డిజైన్‌ ఛాలెంజ్‌ (ఐఆర్‌డీసీ). వృద్ధులు, దివ్యాంగులను తరలించడానికి సాధారణంగా మన రైల్వేస్టేషన్లలో బ్యాటరీ వ్యాన్‌లు ఉంటాయి. వాటిల్లో ఫ్లాట్‌ఫారం నుంచి బోగీ వరకు తీసుకు రావడం సులువే. అక్కణ్నుంచి ఎత్తుగా ఉండే బోగీ మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా ఇబ్బంది. ఈ శ్రమ తప్పేలా ఏదైనా ఆవిష్కరణ చేయమంది రైల్వే. ఆ పోటీలో మొదటిస్థానం గెల్చుకోవడమేగాక ‘వాయుశక్తి’ విభాగంలోనూ రెండోస్థానం దక్కించుకున్నారు.

పోటీ గురించి తెలియగానే అధ్యాపకుల అనుమతితో కార్యాచరణ ప్రారంభించారు. దగ్గర్లోని రైల్వే వర్క్‌షాప్‌కి వెళ్లి బోగీ కొలతలు, దానికి అనుగుణంగా చేయబోయే ఆవిష్కరణ వివరాలు సేకరించారు. అక్కడ పనిచేసే ఓ ఇంజినీర్‌ సలహాలు తీసుకున్నారు. సరదాలన్నీ మాని రెండు వారాలు దీనికే పరిమితమయ్యారు. తర్వాత కెటియా అనే సాఫ్ట్‌వేర్‌ సాయంతో చేయబోయే ఆవిష్కరణని త్రీడీలో డిజైన్‌ చేసి పోటీకి పంపారు. ఆపై నమూనా పరికరం సిద్ధం చేశారు. అధ్యాపకులు వినయ్‌కుమార్‌, కృష్ణ, సీనియర్‌ విద్యార్థి సంతాన్‌ వీరికి విలువైన సూచనలిచ్చారు.

sample-ad
sample-ad
sample-ad